RRB Paramedical Recruitment 2025 | RRB పారామెడికల్ విభాగంలో 434 ఉద్యోగాలు
Hi Friends కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్లు 434 వివిధ రకాల పారామెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఎంపిక చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి 📢 Notification RRB Paramedical Recruitment 2025Railway Recruitment Board (RRB) 2025 సీజిలో CEN 03/2025 ప్రకారం 434 పరామెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులకు అంకితం … Read more