RRB NTPC 2025 Undergraduate (12th Level) Exam Application Check | ఇలా చెక్ చేసుకోండి

RRB

Hi Friends కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్లు RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటించారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వాళ్ల దరఖాస్తు స్థితిని చూసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలా చూసుకోవాలని కింద ఆర్టికల్లో పూర్తి సమాచారం ఉంటుంది చదవండి. RRB NTPC Under Graduate Application Check What is RRB NTPC Under Graduate Recruitment? … Read more