Railway jobs for 10th Pass Candidates | ఏ పరీక్ష లేకుండా భారత రైల్వేస్ లో ఉద్యోగాలు

Railway

Hi Friends కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న North Western Railway వాళ్లు 10వ తరగతి, ITI, 12th లేదా ఏ విభాగంలో డిగ్రీ చేసిన వారికైనా పరీక్ష పెట్టకుండా కేవలం సర్టిఫికెట్లను చూసి ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి. North … Read more