AP Free Bus Travel for Women 2025: Sri Shakti Scheme Launch from August 15

AP

Free Bus Travel for Women Across AP ఆంధ్రప్రదేశ్ AP రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీ రాంప్రసాద్ గారు అధికారికంగా ప్రకటించారు. Launch of ‘Sri Shakti’ Scheme Eligible Bus Services under the Scheme ఈ పథకం కింద … Read more