RRB Section Controller నియామకాలు 2025: ఇప్పుడే 368 పోస్టులకు దరఖాస్తు చేయండి
RRB Section Controller Recruitment 2025 రైల్వే నియామక బోర్డు (RRB) సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ (CEN) 04/2025 ప్రకారం 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. భారతీయ రైల్వేల్లో చేరాలనుకునే పట్టభద్రులకు ఇది ఒక మంచి అవకాశం. ఆన్‌లైన్ దరఖాస్తుల విండో 15 సెప్టెంబర్ నుండి 14 అక్టోబర్ 2025 వరకు అందుబాటులో ఉంది. దరఖాస్తు కోసం అధికారిక లింక్ ను సందర్శించండి. Vacancy Details మొత్తం 368 ఖాళీలు వివిధ … Read more