TCS: భారత ఐటీ రంగంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉద్యోగాల తొలగింపు – కారణం నిజంగా AIనా?
భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), వచ్చే ఆర్థిక సంవత్సరం (2026)లో సుమారు 12,000 ఉద్యోగాలు తొలగించబోతుంది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2%. భారత ఐటీ రంగంలో ఇదే ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఉద్యోగాల తొలగింపుగా పరిగణించబడుతోంది. TCS biggest layoffs ever 👥 ఎవరు ప్రభావితమవుతారు? ఈ తొలగింపులు ప్రధానంగా మధ్యస్థ మరియు సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఉంటాయి. కొంతమంది జూనియర్ ఉద్యోగులు కూడా ఇందులో ఉండే అవకాశం … Read more