AP DEECET 2025 ఫలితాలు విడుదల – Download ర్యాంక్ కార్డ్‌ @apdeecet.apcfss.in

AP DEECET 2025 RESULTS OUT NOW

ఉపాధ్యాయులుగా కలలు కన్న అభ్యర్థులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే AP DEECET 2025 (Diploma in Elementary Education Common Entrance Test) ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ అయిన apdeecet.apcfss.in లో విడుదలయ్యాయి. పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డు, మార్కులు, మరియు అర్హత స్థితిని ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. AP DEECET 2025 Results Released 📌 AP DEECET 2025 ముఖ్య వివరాలు వివరాలు సమాచారం పరీక్ష పేరు AP DEECET … Read more