IIT Hyderabad Junior Research Fellow Recruitment 2025
👋 Hello ఫ్రెండ్స్! మీరు Physics లో రీసెర్చ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీ కోసమే! Indian Institute of Technology (IIT) Hyderabad వాళ్లు Junior Research Fellow (JRF) పోస్టు కోసం అప్లికేషన్లు కోరుతున్నారు. ఇది ఒక కాంట్రాక్ట్ జాబ్ మరియు ఫ్రెషర్స్‌కి ఇది ఒక మంచి అవకాశం. మీరు M.Sc. Physics లేదా B.Tech. Engineering Physics పూర్తి చేసి, GATE లేదా CSIR-UGC NET క్లియర్ చేసి ఉంటే … Read more