TG BC Study Circle Free Coaching for Aspirants | ఉద్యోగాలకి చదివే విద్యార్థులకి తెలంగాణ ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తుంది
Hi Friends తెలంగాణ ప్రభుత్వం, BC, SC, ST మరియు ఇతర వర్గాల అభ్యర్థుల విద్యార్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో UPSC, Banking, TGPSC, RRB ఇంకా ఇతర పరీక్షలకు చదివే విద్యార్థుల కొరకు ఉచిత శిక్షణను అందిస్తుంది. ఈ ఉచిత శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి. 📰 Important News & Updates 🎓 Eligibility Criteria UPSC సివిల్ సర్వీసెస్ కోచింగ్ బ్యాంకింగ్ & … Read more