New Ration Cards distribution in Telangana | తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు ప్రారంభం ?

Ration Card

Hi friends తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14న కొత్త Ration Card లను పంపిణీ చేయనున్నట్లు CMO వర్గాలు వెల్లడించాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. మొత్తం తెలంగాణలో 2 లక్షలకు పైగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారని సమాచారం. ఈసారి స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Ration Card Issue … Read more