Telangana SSC 2025 సప్లిమెంటరీ ఫలితాలు విడుదల – Check at @ bse.telangana.gov.in
తెలంగాణ రాష్ట్ర మాధ్యమిక విద్యా మండలి (BSE Telangana) 10వ తరగతి (SSC) సప్లిమెంటరీ ఫలితాలను 2025 జూన్ 27న అధికారికంగా విడుదల చేసింది. ఏప్రిల్లో విడుదలైన ప్రధాన ఫలితాల్లో అసలు పరీక్షల్లో విఫలమైన విద్యార్థులకు ఇది రెండో అవకాశం. ఈ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుండి 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. ఇప్పుడు పరీక్ష ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. Telangana SSC Supply 2025 Results Out Now! 📅 ముఖ్యమైన తేదీలు … Read more