Hi Friends తెలంగాణలోని 2025 సంవత్సరానికి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) పరీక్షను 18th జూన్ 2025 నుంచి 30th జూన్ 2025 వరకు పెట్టడం జరిగింది. So TG TET పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి ఆ ఫలితాలను ఇలా చూసుకోవాలి అనేదాని గురించి ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
🎓 What is TG TET?
- తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) అనేది తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం నిర్వహించే ఒక అర్హత పరీక్ష.
- ఇది ఇది పాఠశాలలలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థుల కోసం నిర్వహించబడుతుంది.
- దీనికి సంబంధించిన TG TET 2025 పరీక్షలు 18th జూన్ 2025 నుంచి 30th జూన్ 2025 మధ్య నిర్వహించబడ్డాయి.
📊 ముఖ్యమైన గణాంకాలు:
- ఈ TG TET పరీక్షకు 15th ఏప్రిల్ 2025 నుంచి 30th ఏప్రిల్ 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకున్నారు.
- మొత్తం 1,83,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
- ఇందులో 63,261 విద్యార్థులు Paper 1 కి దరఖాస్తు చేసుకోగా,
- 120,392 విద్యార్థులు Paper 2 కి దరఖాస్తు చేసుకున్నారు.
- Papar 1 కి మరియు Paper 2 కలిపి 15 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
- అర్హత మార్కులు:
- జనరల్: 60% (150లో 90 మార్కులు)
- BC: 50% (150లో 75 మార్కులు)
- SC/ST/PwD: 40% (150లో 60 మార్కులు)
- Note : అయితే ఈ ఫలితాలను జూలై 22వ తేదీ సాయంత్రం విడుదల చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది
🔍 Step-by-Step Guide to Check Your Results
ఈ TG TET కి సంబంధించిన ఫలితాల కొరకు మీ మొబైల్ లో కానీ లేదా మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్లి కూడా చూసుకోవచ్చు
- మొదట నీ మొబైల్ లో ఉన్న గూగుల్ ని ఓపెన్ చేసి అందులో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
వెబ్‌సైట్: https://tgtet.aptonline.in/tgtet/ - అందులో గల హోం పేజీలో “TS TET Result 2025” లింక్‌ను క్లిక్ చేయండి.
- తర్వాత మీ లాగిన్ కి సంబంధించిన అడుగుతుంది
- హాల్ టికెట్ నంబర్ / జర్నల్ నంబర్
- పుట్టిన తేది (Date of Birth)
- అప్లై చేసిన పేపర్ (Paper I లేదా II)
- ఫలితాన్ని చూడండి & డౌన్‌లోడ్ చేయండి
వివరాలు సరిగా ఇచ్చిన తర్వాత, మీ స్కోర్ కార్డ్ కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
🧾 What the Scorecard Shows
మీ స్కోర్‌కార్డ్‌లో ఏ ఏ వివరాలు ఉంటాయి.
- అభ్యర్థి పేరు, పుట్టిన తేది
- హాల్ టికెట్ నంబర్, పేపర్ (I లేదా II)
- సబ్జెక్ట్ వారీగా మార్కులు, మొత్తం మార్కులు
- అర్హత స్థితి (Pass/Fail)
ఏమైనా తప్పులు ఉంటే వెంటనే విద్యా శాఖను సంప్రదించండి.
🧭 Troubleshooting Tips
- లాగిన్ కావడం కష్టమైతే: వివరాలు సరిగ్గా ఇచ్చి మళ్లీ ప్రయత్నించండి.
- వెబ్‌సైట్ నెమ్మదిగా ఉంటే: ఒకవేళ మీ మొబైల్ లో చూస్తూ ఉంటే లాప్టాప్ లేదా డిస్క్ టాప్ లో చూడడానికి ప్రయత్నించండి.
- హాల్ టికెట్ నంబర్ మర్చిపోయినా: అధికారుల్ని సంప్రదించండి
So మీకు ఈ సమాచారం ఉపయోగపడినట్లయితే మీ మిత్రుల్లో గాని లేదా మీ బంధువులలో గాని ఎవరికన్నా ఇంకా ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనుకుంటే కచ్చితంగా వాళ్ళకి ఈ ఆర్టికల్ ని Share చేయండి.