TSLPRB Assistant Public Prosecutor Recruitment 2025 – Vacancies, Eligibility, Salary & Apply Online

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Notification

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) Assistant Public Prosecutor (APP) – Category 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకానికి దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.

Number of Vacancies

Post NameVacanciesScale of Pay
Assistant Public Prosecutor (Category-6)118₹54,220 – ₹1,33,630

Types of Vacancies in TSLPRB

Multi-Zone Wise Vacancies

Multi ZoneDirect RecruitmentLimited RecruitmentTotal
Multi Zone – I381250
Multi Zone – II571168
Total9523118

Qualification

ఈ TSLPRB లో ఉద్యోగాలకి ఉండవలసిన విద్యార్హతలు

  • అభ్యర్థి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • Law లో బ్యాచిలర్ డిగ్రీ (LLB / BL) ఉండాలి.
  • ఇంటర్మీడియట్ తర్వాత 5 సంవత్సరాల లా కోర్స్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు.
  • కనీసం 3 సంవత్సరాల క్రిమినల్ కోర్టుల్లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
  • నోటిఫికేషన్ తేదీ (15-08-2025) నాటికి అభ్యర్థి ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఉండాలి.

Age Limit

  • అభ్యర్థి 01-07-2025 నాటికి 34 సంవత్సరాలు మించకూడదు.
  • ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, వయస్సులో 12 సంవత్సరాల సడలింపు కలదు.
  • అదనపు రాయితీలు:
    • SC/ST/BC/EWS: 5 సంవత్సరాలు
    • ప్రభుత్వ ఉద్యోగులు: 5 సంవత్సరాలు
    • మాజీ సైనికులు: సేవా కాలం + 3 సంవత్సరాలు
    • NCC Instructor: సేవా కాలం + 3 సంవత్సరాలు
    • దివ్యాంగులు: 10 సంవత్సరాలు

Salary

  • ఎంపికైన అభ్యర్థులకు ₹54,220 – ₹1,33,630/- జీతం

Selection Process

  1. Written Examination – రెండు పేపర్లు
    • Paper I (Objective – 200 Marks)
    • Paper II (Descriptive – 200 Marks)
  2. Merit List ఆధారంగా తుది ఎంపిక
  3. Certificate Verification
  4. Medical Standards పరీక్ష

Examination Pattern

PaperTypeMarksDuration
Paper IObjective (200 Questions)2003 Hours
Paper IIDescriptive (Law + Drafting)2003 Hours
Total400

Qualifying Marks:

  • OC/EWS: 40%
  • BC: 35%
  • SC/ST/PH: 30%

Important Dates

EventDate
Notification Release15th August 2025
Online Application StartSoon (Press Release ద్వారా తెలియజేయబడుతుంది)
Last Date for Online Applicationప్రకటించబడుతుంది
Written Examప్రకటించబడుతుంది

Application Fee

  • SC/ST (Telangana Local Candidates only): Concessional Fee
  • Other Candidates: సాధారణ ఫీజు
    (అసలు మొత్తాన్ని Online Application Portal లో చూపిస్తారు)

Application Process

  1. TSLPRB Website (www.tgprb.in) లో రిజిస్టర్ అవ్వాలి.
  2. Mobile Number ను User ID గా ఉపయోగించాలి.
  3. Fee చెల్లింపు – Debit Card / Credit Card / Net Banking ద్వారా.
  4. Fee చెల్లించిన తర్వాత మాత్రమే Online Application Form నింపాలి.
  5. Photo + Signature (jpg format, 30–50 KB) తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
  6. Submit చేసిన తర్వాత Application Form యొక్క PDF కాపీ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Important Links

Also Check

Leave a Comment