Hi friends కేంద్ర ప్రభుత్వం జూన్-జూలై నెలకు సంబంధించి వివిధ Notifications తో 30 వేలకి పైగా ఉద్యోగాల నియామకాలు చేయడానికి నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ 30,700 ఉద్యోగాలకు సంబందించిన వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
1. SSC CHSL 2025 Notification
- నోటిఫికేషన్ పేరు : SSC CHSL 2025
- ఖాళీల సంఖ్య : సుమారు 3,131
- ఉద్యోగాలు : LDC, DEO, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్
- అర్హత : ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత
- వేతనం : ₹19,900 – ₹81,100 (Level 2 నుండి 4 వరకు)
- వయస్సు పరిమితి : 18 నుండి 27 సంవత్సరాలు (వయస్సు సడలింపులు వర్తించును)
- ఎంపిక విధానం :
- Tire I : Objective విధానంలో CBT
- Tire 2II : డెస్క్రిప్టివ్ + టైపింగ్/స్కిల్ టెస్ట్
- అప్లికేషన్ ఫీజు : ₹100 (SC/ST/Divyang/Female – ఫీజు మినహాయింపు)
- ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల : జూన్ 2025
- దరఖాస్తు మొదలైన తేదీ : 23rd జూన్ 2025
- దరఖాస్తు చివరి తేదీ : 18th జూలై 2025
- టియర్-I పరీక్ష: ఆగస్టు–సెప్టెంబర్ 2025
- Important Links :
2. SBI PO 2025 Notification
- నోటిఫికేషన్ పేరు: SBI PO రిక్రూట్మెంట్ 2025
- ఖాళీల సంఖ్య: 541
- ఉద్యోగాలు: ప్రొబేషన్‌రీ ఆఫీసర్ (PO)
- అర్హత: డిగ్రీ (ఏదైనా విభాగంలో)
- వేతనం: ₹41,960 + ఇతర అలవెన్సులు (CTC: ₹8–12 లక్షలు సంవత్సరానికి)
- వయస్సు పరిమితి: 21 నుండి 30 సంవత్సరాలు
- ఎంపిక విధానం:
- ప్రిలిమ్స్
- మెయిన్స్
- గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ
- అప్లికేషన్ ఫీజు: ₹750 (SC/ST/PwD – మినహాయింపు)
- ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల : జూన్ 2025
- దరఖాస్తు మొదలైన తేదీ : 24 జూన్ 2025
- దరఖాస్తు చివరి తేదీ : 14 జులై 2025
- పరీక్షలు: ప్రిలిమ్స్ – నవంబర్ 2025, మెయిన్స్ – డిసెంబర్ 2025
- Important Links :
3. SSC CGL 2025 Notification
- నోటిఫికేషన్ పేరు: SSC CGL 2025
- ఖాళీల సంఖ్య: 14,581
- ఉద్యోగాలు: గ్రూప్ B & C పోస్టులు (ASO, Income Tax Inspector, Auditor మొదలైనవి)
- అర్హత: గ్రాడ్యుయేషన్
- వేతనం: ₹25,500 – ₹1,51,100 (పోస్ట్ ప్రకారం)
- వయస్సు పరిమితి: 18 నుండి 32 సంవత్సరాలు
- ఎంపిక విధానం:
- టియర్-I (CBT)
- టియర్-II (CBT)
- స్కిల్ టెస్ట్/డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అప్లికేషన్ ఫీజు: ₹100 (SC/ST/PwD/Female – మినహాయింపు)
- ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల: 9th జూన్ 2025
- దరఖాస్తు మొదలైన తేదీ : 9th జూన్ 2025
- దరఖాస్తు చివరి తేదీ : 4th జులై 2025
- టియర్-I పరీక్ష: సెప్టెంబర్ 2025
- Important Links :
4. SSC MTS & హవల్దార్ 2025 Notification
- నోటిఫికేషన్ పేరు: SSC MTS & హవల్దార్ 2025
- ఖాళీల సంఖ్య: 1,075
- ఉద్యోగాలు: MTS (గ్రూప్ C), హవల్దార్ (CBIC, CBN)
- అర్హత: పదవ తరగతి ఉత్తీర్ణత
- వేతనం: ₹18,000 – ₹56,900 (లెవెల్ 1)
- వయస్సు పరిమితి: 18 నుండి 25/27 సంవత్సరాలు
- ఎంపిక విధానం:
- CBT (సెషన్ I & II)
- PET/PST (హవల్దార్ కోసం మాత్రమే)
- అప్లికేషన్ ఫీజు: ₹100 (SC/ST/PwD/Female – మినహాయింపు)
- ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల: జూన్ 2025
- దరఖాస్తు మొదలైన తేదీ : 26 జూన్ 2025
- దరఖాస్తు చివరి తేదీ : 24 జులై 2025
- Important Links :
5. RRB Technician 2024–25 Notification
- నోటిఫికేషన్ పేరు: RRB Technician రిక్రూట్మెంట్ 2024
- ఖాళీల సంఖ్య: 6,238
- ఉద్యోగాలు: Technician Grade I (సిగ్నల్), Technician Grade III
- అర్హత: ITI / డిప్లొమా / ఇంజినీరింగ్ (పోస్ట్ ప్రకారం)
- వేతనం: ₹19,900 – ₹29,200 (లెవెల్ 2 & 5)
- వయస్సు పరిమితి: 18 నుండి 33 సంవత్సరాలు
- ఎంపిక విధానం:
- CBT 1
- CBT 2
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్
- అప్లికేషన్ ఫీజు: ₹500 (SC/ST/Female కోసం ₹250 రిఫండ్ ఉంటుంది)
- ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల: జూన్ 2025
- దరఖాస్తు మొదలైన తేదీ : 28 జూన్ 2025
- దరఖాస్తు చివరి తేదీ : 28 జూలై 2025
- CBT 1 పరీక్ష: అక్టోబర్ – డిసెంబర్ 2024
- Important Links :
6. IBPS PO 2025 Notification
- నోటిఫికేషన్ పేరు: IBPS PO CRP XV – 2025
- ఖాళీల సంఖ్య: సుమారు 5,208
- ఉద్యోగాలు: పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ప్రొబేషన్‌రీ ఆఫీసర్
- అర్హత: గ్రాడ్యుయేషన్ (ఏదైనా విభాగంలో)
- వేతనం: ₹36,000 – ₹63,840 (అలవెన్సులతో కలిపి)
- వయస్సు పరిమితి: 20 నుండి 30 సంవత్సరాలు
- ఎంపిక విధానం:
- ప్రిలిమ్స్
- మెయిన్స్
- ఇంటర్వ్యూ
- అప్లికేషన్ ఫీజు: ₹850 (SC/ST/PwD – ₹175)
- ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల: జులై 2025
- దరఖాస్తు మొదలైన తేదీ : 1st జూలై 2025
- దరఖాస్తు చివరి తేదీ : 21 జులై 2025
- పరీక్షలు: ప్రిలిమ్స్ – అక్టోబర్ 2025, మెయిన్స్ – నవంబర్ 2025
- Important Links :