SSC CHSL 2025 Notification విడుదల – 12వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

SSC CHSL Notification 2025
FOR FREE JOB UPDATES
Telegram Group
Join Now
WhatsApp Group
Join Now

Hi Friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న SSC Staff Selection Commission వాళ్లు 2025 సంవత్సరానికి సంబంధించి CHSL నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన పూర్తి సమాచారాన్ని చదవండి.

About SSC :

  • ఈ SSC Staff Selection Commission కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది.
  • ఇందులో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న వివిధ సంస్థల్లో Group B (non-gazetted) మరియు Group C ఉద్యోగాల కోసం కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఎంపిక చేస్తారు.
  • మంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి ఈ SSC లో ఉద్యోగాలు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇందులో ప్రతి సంవత్సరం వాళ్లు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేసి ఎంపిక చేస్తారు.

Qualification :

  • ఈ SSC CHSL లో ఉండే అన్ని రకాల ఉద్యోగాలకి కేవలం 10+2 అర్హత ఉన్న లేదా ఇంకా పై చదువులు చదివిన సరే మీరు అర్హులే.
  • భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఈ ఉద్యోగాలకి అర్హులే.

Age Limit :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాల వయస్సు నుంచి 27 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ వరకు అర్హులు.
  • కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం కొందరికి వయస్సులో సడలింపు కల్పిస్తున్నారు.
  • SC, ST వాళ్లు 32 సంవత్సరాలు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
  • OBC వాళ్లు 30 సంవత్సరాలు ఉన్న దరికాసు చేసుకోవచ్చు.
  • ఇంకా వికలాంగులకు మీ కేటగిరీని బట్టి UR-10, OBC-13, SC/ST-15 సంవత్సరాల వయసు సడలింపు కూడా కల్పిస్తున్నారు.

Salary :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయినవారికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 40,000 వరకు జీతం అయితే పొందొచ్చు.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి దరిఖాస్తు చేసుకున్న వారికి Tire-1 మరియు Tire-2 విధానంలో computer-based objective-type exam లోనే ఎంపిక చేస్తారు.
  • Tire-1 కేవలం qualifying విధానం ఉంటుంది.
  • Tire 1 లో 0.5 నెగిటివ్ విధానం కూడా ఉంటుంది.
  • Tire-2 అనుగుణంగా తీసుకొని final merit list తీస్తారు.
  • తర్వాత కొన్ని ఉద్యోగాలకి Skill Test పెట్టి ఆ తర్వాత DV Document Verification చేసి ఫైనల్ సెలక్షన్ చేస్తారు
  • ఈ రెండు Tire 1 వన్ మరియు Tire 2 మన సొంత రాష్ట్రంలోనే పెట్టి ఎంపిక చేస్తారు.

Andhra Pradesh – గుంటూరు, కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం మరియు విజయవాడలో పరీక్ష పెడతారు.

Telangana – హైదరాబాద్, నిజాంబాద్ మరియు వరంగల్లో పెట్టి ఎంపిక చేస్తారు

Application Fee :

  • ఈ ఉద్యోగాలకి మహిళలకు, SC, ST, మరియు PWBD వాళ్లకి ఎటువంటి దరికాస్తూ Fee లేదు.
  • మిగతా వారందరూ కేవలం 100 రూపాయలు మాత్రమే దరికాస్తూ Fee Online విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

Important Dates :

  • ఈ ఉద్యోగాలకి 23rd June 2025 నుంచి 18th June 2025 వరకు మీరు Online విధానంలోనే దరికాసు చేసుకోవాలి.

Application Process :

  • ఈ ఉద్యోగాలకి మీరు మీ మొబైల్ లో కానీ లేదా మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్లి ఆన్లైన్లో దరికాసు చేసుకోవాల్సి ఉంటుంది.
  • మొదట వీళ్ళ SSC.gov.in లో OTR ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత, దరికాస్తూ చేసుకోవాలి.

So మీకు గనక అర్హత ఉండి మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకునేవారు ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి, అలాగే మీ మిత్రులకు మీ కుటుంబ సభ్యులకు ఎవరికన్నా ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి కచ్చితంగా షేర్ చేయండి.

Important Links :

Note :

  • మీరు దరికాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *