Agriculture Department Recruitment 2025 | సొంత రాష్ట్ర వ్యవసాయ శాఖలో Group C ఉద్యోగాలు

Group C

Hi Friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE) వాళ్లు Group C లెవెల్ MTS, UDC, Junior Stenographer ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ MANAGE లో Group C ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, జీతం, ఎంపిక చేసే విధానం అన్ని వివరాల కొరకు క్రింది సమాచారాన్ని చదవండి.

Notification Details

  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE), హైదరాబాద్ వారు Group C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
  • ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 పోస్టులు భర్తీ చేయనున్నారు. నేరుగా రిక్రూట్‌మెంట్ ద్వారా నియామకం జరుగుతుంది.

Vacancy Details

Sl. Noపోస్టు పేరుపోస్టు కోడ్ఖాళీలుకేటగిరీపే మెట్రిక్స్ లెవెల్
1Junior StenographerJST0101OBCLevel – 4 (₹25,500 – ₹81,100)
2Junior Stenographer (Anticipated)JST0201STLevel – 4
3Upper Division Clerk (UDC)UDC01URLevel – 4
4Junior Technical AssistantJTA01URLevel – 2 (₹19,900 – ₹63,200)
5Multi-Tasking StaffMTS0102OBCLevel – 1 (₹18,000 – ₹56,900)
6Multi-Tasking StaffMTS0201EWSLevel – 1

Qualifications

ఈ Group C ఉద్యోగాలకి ఉండవలసిన విద్యార్హతలు

  • Junior Stenographer: డిగ్రీ, shorthand (80 wpm), టైపింగ్ (30 wpm), కంప్యూటర్ పరిజ్ఞానం, 2 ఏళ్ల అనుభవం (అభిలషణీయం).
  • Upper Division Clerk (UDC): డిగ్రీ, టైపింగ్ (30 wpm), ప్రభుత్వ కార్యాలయ అనుభవం (3 ఏళ్లు), కంప్యూటర్ పరిజ్ఞానం.
  • Junior Technical Assistant: ఇంటర్మీడియట్ (సైన్స్ & మ్యాథ్స్) + A-లెవల్ సర్టిఫికెట్ లేదా డిప్లొమా/డిగ్రీ (IT/Electronics/CS), CCNA సర్టిఫికేషన్ (అభిలషణీయం).
  • Multi-Tasking Staff (MTS): 10వ తరగతి ఉత్తీర్ణత, టైపింగ్ లేదా కంప్యూటర్ కోర్స్, తెలుగు/హిందీ భాషలో నైపుణ్యం.

Age Limit

  • Junior Stenographer: OBC: 18-30 సంవత్సరాలు, ST: 18-32
  • UDC / JTA: 18-27 సంవత్సరాలు
  • MTS: OBC: 18-30, EWS: 18-27
  • Relaxation: PwBD, SC/ST, మహిళలు మొదలైనవారికి ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో మినహాయింపు ఉంటుంది.

Salary

  • Level 1: ₹18,000 – ₹56,900
  • Level 2: ₹19,900 – ₹63,200
  • Level 4: ₹25,500 – ₹81,100

Selection Process

  • ఈ అన్ని Group C పోస్టులకూ రాతపరీక్ష (Stage-I) మరియు స్కిల్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్ (Stage-II) ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

Exam Pattern

పోస్ట్పరీక్షప్రశ్నలుమార్కులువ్యవధినెగటివ్ మార్కింగ్
JST, UDC, MTSObjective10010090 mins0.25
JTAObjective757560 mins0.25
స్కిల్ టెస్ట్JST: Shorthand, TypingUDC: TypingJTA: PracticalMTS: Practical

Important Dates

వివరాలుతేదీ
నోటిఫికేషన్ విడుదల తేదీ18 జూన్ 2025
దరఖాస్తు చివరి తేదీ28 జులై 2025

Application Fee

పోస్టు పేరుఫీజు
Junior Stenographer, UDC₹500
JTA, MTS₹350
SC/ST/Women/PwBD/ESM₹150

Application Process

  1. దరఖాస్తును నిర్ణీత ఫార్మాట్‌లో పూర్తిగా పూరించాలి.
  2. అవసరమైన సర్టిఫికెట్ల కాపీలు & డిమాండ్ డ్రాఫ్ట్ జతచేయాలి.
  3. అప్లికేషన్‌ను కింది చిరునామాకు పంపాలి:

The Deputy Director (Administration),
National Institute of Agricultural Extension Management (MANAGE),
Rajendranagar, Hyderabad – 500 030, Telangana.

  1. లిఫాఫ్ మీద “Application for the Post of _________” అని తప్పనిసరిగా రాయాలి.

Important Links

Note : ఈ Group C ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా చదవండి.

Also Check

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top