Hi Friends బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) దేశవ్యాప్తంగా వివిధ శాఖలలో లొకల్ బ్రాంచ్ ఆఫీసర్ (Local Branch Officer – LBO) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా బ్యాంక్ సేవలను గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాల్లో బలోపేతం చేయాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ Local Branch Officer ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి..
📊 Number of Vacancies & Job type
- మొత్తం ఖాళీలు: 2500
- పోస్ట్ పేరు: Local Branch Officer (LBO)
- ఉద్యోగ రకం: రెగ్యులర్ ఉద్యోగం
- ఉద్యోగ స్థానం: భారతదేశమంతటా
- వెబ్‌సైట్: www.bankofbaroda.in
🎓 Education Qualification
- అర్హత: ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగాలకు అర్హులు.
- అనుభవం: కనీసం 1 సంవత్సరపు అనుభవం ఉండాలి.
- ప్రాంతీయ భాషపై పరిజ్ఞానం తప్పనిసరి (ఉదా: గుజరాతీ, తెలుగు, తమిళం మొదలైనవి)
ఈ ఉద్యోగాలకి కావాల్సిన అర్హత అనుభవం మీకు లేకున్నా సరే, మీ మిత్రులలో కానీ ఈ బంధువులలో కానీ ఎవరికైనా ఈ అర్హత ఉంటే కచ్చితంగా వాళ్ళకి ఈ ఆర్టికల్ షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది.
🎂 Age Limit (01 జూలై 2025 నాటికి)
- కనీస వయస్సు: 21 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 30 సంవత్సరాలు
- వయస్సు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PwD అభ్యర్థులకు వర్తించును
💰 Salaries
- అపేక్షిత జీతం: బ్యాంక్ ఆఫ్ బరోడా నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన వేతనం & అలవెన్సులు
- ఉద్యోగ రకం: రెగ్యులర్
📝 Selection Process
- ఆన్‌లైన్ రాత పరీక్ష
- ప్రాంతీయ భాషా పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
🧪 Exam Pattern
విభాగం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి (నిమి) |
---|---|---|---|
రీజనింగ్ & అంకగణితం | 30 | 30 | 30 |
బ్యాంకింగ్ నాలెడ్జ్ | 30 | 30 | 30 |
ఇంగ్లీష్ భాష | 30 | 30 | 30 |
సాధారణ/ఆర్థిక అంశాలు | 30 | 30 | 30 |
మొత్తం | 120 | 120 | 120 నిమిషాలు |
ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు మైనస్ చేయబడతాయి.
🏫 Examination Centers
- పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వాహించబడతాయి
- అభ్యర్థులు కేంద్రాన్ని ఎంపిక చేయవచ్చు, కానీ ఖచ్చితమైన కేటాయింపు బ్యాంక్ ఆధీనంలో ఉంటుంది
📅 Important Dates
ఈవెంట్ | తేదీ |
---|---|
నోటిఫికేషన్ విడుదల | 04 జూలై 2025 |
దరఖాస్తు ప్రారంభం | 04 జూలై 2025 |
దరఖాస్తు చివరి తేదీ | 24 జూలై 2025 |
ఆన్‌లైన్ పరీక్ష తేదీ | త్వరలో ప్రకటించబడుతుంది |
🧾 Application Fee
కేటగిరీ | ఫీజు |
---|---|
సాధారణ / OBC / EWS | ₹850 |
SC / ST / PwD | ₹175 |
చెల్లింపు విధానం | ఆన్‌లైన్ (UPI / డెబిట్ / క్రెడిట్ కార్డ్) |
🖊️ Application Process
- అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in సందర్శించండి
- Careers > LBO Recruitment క్లిక్ చేయండి
- మీ ఈమెయిల్ & మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి
- దరఖాస్తు ఫారం పూర్తి చేయండి
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
- ఫీజు చెల్లించి, ఫారం సమర్పించండి
- భవిష్యత్తు ఉపయోగం కోసం ప్రింట్‌ఆవుట్ తీసుకోండి
Importnat Links
Note :
- ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని Download చేసుకొని సంపూర్ణంగా చదవండి
Also Check :
- SBI PO Recruitment 2025 | SBI లో 541 PO ఉద్యోగాలు
- 30,700+ Job Vacancy Notifications | జూన్-జూలై నెలలో 30,700 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు
- SSC CGL Notification 2025 Full Details | 14,582 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
- IBPS PO 2025 Recruitment Begins for 5208 Vacancies – ఇలా అప్లై చేయండి
- Dhanlaxmi Bank Recruitment 2025 | ధనలక్ష్మి బ్యాంకులో జూనియర్ ఆఫీసర్ & అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు