Bank of Baroda LBO (Local Branch Officer) Recruitment 2025 | 2,500 లొకల్ బ్రాంచ్ ఆఫీసర్ ఉద్యోగాలు

LBO
FOR FREE JOB UPDATES
Telegram Group
Join Now
WhatsApp Group
Join Now

Hi Friends బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) దేశవ్యాప్తంగా వివిధ శాఖలలో లొకల్ బ్రాంచ్ ఆఫీసర్ (Local Branch Officer – LBO) పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా బ్యాంక్ సేవలను గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాల్లో బలోపేతం చేయాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ Local Branch Officer ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి..

📊 Number of Vacancies & Job type

  • మొత్తం ఖాళీలు: 2500
  • పోస్ట్ పేరు: Local Branch Officer (LBO)
  • ఉద్యోగ రకం: రెగ్యులర్ ఉద్యోగం
  • ఉద్యోగ స్థానం: భారతదేశమంతటా
  • వెబ్‌సైట్: www.bankofbaroda.in

🎓 Education Qualification

  • అర్హత: ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగాలకు అర్హులు.
  • అనుభవం: కనీసం 1 సంవత్సరపు అనుభవం ఉండాలి.
  • ప్రాంతీయ భాషపై పరిజ్ఞానం తప్పనిసరి (ఉదా: గుజరాతీ, తెలుగు, తమిళం మొదలైనవి)

ఈ ఉద్యోగాలకి కావాల్సిన అర్హత అనుభవం మీకు లేకున్నా సరే, మీ మిత్రులలో కానీ ఈ బంధువులలో కానీ ఎవరికైనా ఈ అర్హత ఉంటే కచ్చితంగా వాళ్ళకి ఈ ఆర్టికల్ షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది.

🎂 Age Limit (01 జూలై 2025 నాటికి)

  • కనీస వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ఠ వయస్సు: 30 సంవత్సరాలు
  • వయస్సు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PwD అభ్యర్థులకు వర్తించును

💰 Salaries

  • అపేక్షిత జీతం: బ్యాంక్ ఆఫ్ బరోడా నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన వేతనం & అలవెన్సులు
  • ఉద్యోగ రకం: రెగ్యులర్

📝 Selection Process

  1. ఆన్‌లైన్ రాత పరీక్ష
  2. ప్రాంతీయ భాషా పరీక్ష
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

🧪 Exam Pattern

విభాగంప్రశ్నలుమార్కులువ్యవధి (నిమి)
రీజనింగ్ & అంకగణితం303030
బ్యాంకింగ్ నాలెడ్జ్303030
ఇంగ్లీష్ భాష303030
సాధారణ/ఆర్థిక అంశాలు303030
మొత్తం120120120 నిమిషాలు

ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు మైనస్ చేయబడతాయి.

🏫 Examination Centers

  • పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వాహించబడతాయి
  • అభ్యర్థులు కేంద్రాన్ని ఎంపిక చేయవచ్చు, కానీ ఖచ్చితమైన కేటాయింపు బ్యాంక్ ఆధీనంలో ఉంటుంది

📅 Important Dates

ఈవెంట్తేదీ
నోటిఫికేషన్ విడుదల04 జూలై 2025
దరఖాస్తు ప్రారంభం04 జూలై 2025
దరఖాస్తు చివరి తేదీ24 జూలై 2025
ఆన్‌లైన్ పరీక్ష తేదీత్వరలో ప్రకటించబడుతుంది

🧾 Application Fee

కేటగిరీఫీజు
సాధారణ / OBC / EWS₹850
SC / ST / PwD₹175
చెల్లింపు విధానంఆన్‌లైన్ (UPI / డెబిట్ / క్రెడిట్ కార్డ్)

🖊️ Application Process

  1. అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in సందర్శించండి
  2. Careers > LBO Recruitment క్లిక్ చేయండి
  3. మీ ఈమెయిల్ & మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి
  4. దరఖాస్తు ఫారం పూర్తి చేయండి
  5. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
  6. ఫీజు చెల్లించి, ఫారం సమర్పించండి
  7. భవిష్యత్తు ఉపయోగం కోసం ప్రింట్‌ఆవుట్ తీసుకోండి

Importnat Links

Note :

  • ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని Download చేసుకొని సంపూర్ణంగా చదవండి

Also Check :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *