Notification
Bank of Baroda వివిధ విభాగాలలోని కాన్ట్రాక్టు బేసిస్ పై స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నియామక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఒకే పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.
Vacancy Details
విభాగం | పోస్టు పేరు | ఖాళీలు | రిజర్వేషన్ (SC/ST/OBC/EWS/UR) |
---|---|---|---|
Digital | డిప్యూటీ మేనేజర్, AVP | 20 | వివిధ స్థాయిలలో 20 పోస్టులు |
MSME | అసిస్టెంట్ మేనేజర్ (MSME – Sales) | 300 | SC – 45, ST – 22, OBC – 81, EWS – 30, UR – 122 |
Risk Management | డిప్యూటీ మేనేజర్ & AVP | 10 | మొత్తం 10 పోస్టులు |
Qualification
- ఈ Bank of Baroda ఉద్యోగాల్లో ప్రతి పోస్టుకు ప్రత్యేక విద్యార్హతలు అవసరం.
- సాధారణంగా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, టెక్నికల్ డిగ్రీలు (B.E./B.Tech/MCA/MBA) మరియు అనుభవం ఉండాలి.
ఈ Bank of Baroda ఉద్యోగాలకి విద్యా అర్హతతో పాటు అనుభవం కూడా ఉండాలి కచ్చితంగా క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా చదవండి.
Age Limit
- పోస్టుల ఆధారంగా కనీస వయస్సు 22 సంవత్సరాలు మరియు గరిష్టంగా 45 సంవత్సరాలు వరకు ఉంటుంది.
వయస్సులో సడలింపు:
వర్గం | సడలింపు (ఏళ్లు) |
---|---|
SC/ST | 5 సంవత్సరాలు |
OBC (Non-creamy layer) | 3 సంవత్సరాలు |
PWD | 10 నుండి 15 సంవత్సరాలు వరకూ |
మాజీ సైనికులు | గరిష్టంగా 10 సంవత్సరాలు |
Salary
- జీతం అభ్యర్థుల అర్హతలు, అనుభవం మరియు చివరిగా పొందిన జీతం ఆధారంగా నిర్ణయించబడుతుంది.
Selection Process
ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది:
- షార్ట్ లిస్టింగ్
- పర్సనల్ ఇంటర్వ్యూ (PI)
- అవసరమైతే ఇతర మెథడ్లు కూడా అమలు చేయవచ్చు
Examination Pattern
- ఈ నియామకానికి వ్రాతపరీక్ష ఉండకపోవచ్చు.
- ఎంపిక ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు ఆధారంగా ఉంటుంది.
Important Dates
వివరాలు | తేదీ |
---|---|
దరఖాస్తు ప్రారంభ తేదీ | 30-07-2025 |
చివరి తేదీ | 19-08-2025 |
Application Fee
కేటగిరీ | ఫీజు (జీఎస్టీతో కలిపి) |
---|---|
General/EWS/OBC | ₹850 + gateway charges |
SC/ST/PWD/ESM/మహిళలు | ₹175 + gateway charges |
Application Process
- అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు: www.bankofbaroda.in
- “Careers” > “Current Opportunities” సెక్షన్‌కు వెళ్లి, సంబంధిత లింక్ ద్వారా అప్లికేషన్ ఫారం నింపాలి.
- ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
- ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి (UPI / డెబిట్/క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ ద్వారా).
- ఫైనల్ సబ్మిట్ ముందు అన్ని వివరాలు పరిశీలించాలి.