Hi Friends కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ – Forest Department కింద పని చేస్తున్న ICFRE-TFRI వాళ్లు టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గాడ్ ఇంకా డ్రైవర్ ఈ మూడు రకాల ఉద్యోగాలను ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ మూడు రకాల ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
Types of Vacancies & Qualification :
ఇందులో మొత్తం మూడు రకాల ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తున్నారు.
- Technical Assistant :
- ఈ ఉద్యోగానికి Bachelor degree in Science with Botany/Zoology/Agriculture/Forestry/Biotechnology/Chemistry/Environmental Science/Statistics (as one of the subject) చేసినవాళ్లు ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అర్హులు.
- Forest Guard :
- ఈ ఉద్యోగాలకి సైన్స్ విభాగంలో 12th క్లాస్ పాస్ అయిన వారు అర్హులు.
- మీరు ఎంపిక అయ్యాక అటవీ రక్షక శిక్షణా సంస్థ నుండి శిక్షణ పొందవలసి ఉంటుంది.
- అలాగే ఈ ఉద్యోగాలకు ఫిజికల్ ప్రావీణ్యత పరీక్ష మరియు వైద్య ప్రమాణం పరీక్షా కూడా నిర్వహిస్తారు.
- Driver :
- ఈ ఉద్యోగాలకి కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
- అలాగే మోటారు కార్ల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం.
- ఇంకా మూడు సంవత్సరాలు మోటారు కారు డ్రైవింగ్ చేసిన అనుభవం కూడా కలిగి ఉండాలి.
Salaries :
- Technical Assistant : ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pay Level 5 ప్రకారం అన్ని అలోవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 జీతం ఇస్తారు.
- Forest Guard : ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pay Level 2 ప్రకారం అన్ని అలోవెన్సెస్ కలుపుకొని నెలకి 36,000 జీతం ఇస్తారు.
- Driver : ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pay Level 2 ప్రకారం అన్ని అలోవెన్సెస్ కలుపుకొని నెలకి 36,000 జీతం ఇస్తారు.
Age Limit :
ఈ ఉద్యోగాలకి వయోపరిమితికి సంబంధించిన Cut Off వచ్చి 1st జూలై 2025 ఉంటుంది.
- Technical Assistant : కనీసం 21 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల వయసుకు ఉన్న వాళ్ళ వరకు అర్హులు.
- Forest Guard : కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 27 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ వరకు అర్హులే.
- Driver : కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 27 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ వరకు అర్హులే.
కేంద్ర ప్రభుత్వం నియామకాల ప్రకారం మీ కేటగిరిని బట్టి వయస్సులో సడలింపులు కల్పిస్తున్నారు.
Category | Age Relaxation |
SC/ ST | 5 years |
OBC | 3 years |
PwD (Unreserved) | 10 years |
PwD (OBC) | 13 years |
PwD (SC/ ST) | 15 years |
Ex-Servicemen (ESM) | 03 years after deduction of the military service rendered from the actual a |
Selection Process :
- మొదట మూడు రకాల ఉద్యోగాలకి MCQ Multiple Choice Question Type లో CBT Computer Based Test పెడతారు.
- CBT పరీక్ష తర్వాత 1:10 Ratio లో అభ్యర్థులను shortlist చేస్తారు.
- తర్వాత డ్రైవర్ ఉద్యోగాలకి డ్రైవర్ టెస్ట్ పెడతారు.
- ఫారెస్ట్ గాడ్ ఉద్యోగాలకి రాత పరీక్షతో పాటు శారీరక ధారితత్వ పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల వారికి మన హైదరాబాద్లోనే పరీక్ష నిర్వహిస్తారు.
Application Fee :
- SC, ST, PwBD and Ex-servicemen candidates ఇంకా Womens కి ఎటువంటి దరఖాస్తు Fee లేదు.
- మిగతా వారందరూ
- Driver ఉద్యోగాలకి 850 దరఖాస్తు Fee చెల్లించాలి.
- Forest Guard ఉద్యోగాలకి 850 దరఖాస్తు Fee చెల్లించాలి.
- Technical Assistant ఉద్యోగాలకి 1050దరఖాస్తు Fee చెల్లించాలి.
Important Dates :
- దరఖాస్తు మొదలగు తేదీ : 14-07-2025
- దరఖాస్తు చివరి తేదీ : 10-08-2025
మీకు అర్హత ఉండి ఈ ఉద్యోగం చేయాలి అన్న ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోండి అలాగే మీ మిత్రులలో గాని మీ బంధువులలో గాని ఎవరికన్నా ఈ ఈ ఉద్యోగాలు ఉపయోగపడతాయి అనుకుంటే ఈ ఆర్టికల్ ని Share చేయండి.
Important Links :
Note :
- ఈ మూడు రకాల ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని Downlode చేసుకొని పూర్తిగా చదవండి.