GD and Technical jobs in Indian Coast Guard | కేంద్ర ప్రభుత్వ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు

Hi Friends భారత ప్రభుత్వానికి చెందిన సశస్త్ర బలగం అయిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 2027 బ్యాచ్‌కు Assistant Commandant in GD General Duty and Technical పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ JE ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

About Notification

  • ఈ నోటిఫికేషన్ జనరల్ డ్యూటీ (GD) మరియు టెక్నికల్ (ఇంజినీరింగ్ మరియు ఎలక్ట్రికల్) విభాగాల అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల కోసం.

Number and Types of Vacancies

ఇందులో రెండు రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు

  • జనరల్ డ్యూటీ (GD)140 పోస్టులు
  • టెక్నికల్ (ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్)30 పోస్టులు
  • ప్రతి కేటగిరీకి ఇందులో పోస్టులను కేటాయించారు.
  • ఖాళీలు సంస్థ అవసరాలను బట్టి మారవచ్చు.

Qualification

జనరల్ డ్యూటీ (GD):

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతో డిగ్రీ.
  • 12వ తరగతి వరకు భౌతిక శాస్త్రం మరియు గణితం చదివి ఒక్కో సబ్జెక్టులో 60% మార్కులు తప్పనిసరి.

టెక్నికల్ బ్రాంచ్:

  • మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ, నావల్ ఆర్కిటెక్చర్, పవర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీతో 60% మార్కులు.

Age Limit

  • 01 జూలై 1997 నుండి 30 జూన్ 2001 మధ్య జననం అయి ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి.

Salary

  • ప్రాథమిక జీతం: ₹56,100/- (లెవల్-10)
  • ఇతర అలవెన్సులు: DA, HRA, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, పెన్షన్, గృహ ఏర్పాట్లు మొదలైనవి.
  • డైరెక్టర్ జనరల్ స్థాయి వరకు పదోన్నతులు పొందవచ్చు.

Selection Process

ఎంపిక మొత్తం ఐదు దశల్లో ఉంటుంది:

  1. స్టేజ్-I: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CGCAT)
  2. స్టేజ్-II: ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డు (PSB)
  3. స్టేజ్-III: ఫైనల్ సెలక్షన్ బోర్డు (FSB)
  4. స్టేజ్-IV: వైద్య పరీక్ష
  5. స్టేజ్-V: శిక్షణ ప్రారంభం

Examination Pattern (CGCAT)

  • ప్రశ్నలు: జనరల్ ఇంగ్లీష్, GK, రీజనింగ్, గణితం, భౌతిక శాస్త్రం
  • మొత్తం ప్రశ్నలు: 100
  • పరీక్ష వ్యవధి: 2 గంటలు
  • నెగటివ్ మార్కింగ్: ఉంది

Examination Centers

పరీక్షలు క్రింది నగరాల్లో జరుగుతాయి:

  • న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్భో, పాల్గు, వాహటి, కొచ్చి మరియు పోర్ట్ బ్లెయిర్.

పూర్తి జాబితా అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యమవుతుంది.

Important Dates

  • నోటిఫికేషన్ విడుదల: జూన్ 2025
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 8th ఆగస్టు 2025
  • చివరి తేదీ: 23rd ఆగస్టు 2025
  • పరీక్ష తేదీ (CGCAT): అక్టోబర్ 2025
  • శిక్షణ ప్రారంభం: జూన్/జూలై 2025

Application Fee

  • సామాన్య / OBC అభ్యర్థులు: ₹300/-
  • SC/ST అభ్యర్థులకు: ఫీజు లేదు
  • ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

How to Apply

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://joinindiancoastguard.cdac.in
  2. Assistant Commandant 2027 Batch” లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీ ఇమెయిల్, మొబైల్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
  4. అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
  5. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
  6. ప్రింటౌట్ తీసుకొని భవిష్యత్తు అవసరాలకు ఉంచండి.

Important Links

Note : ఈ GD ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా చదవండి.

Also Check

Leave a Comment