50,000 Bank job Notifications in 2025-26 | 50 వేల బ్యాంకు ఉద్యోగాలని భర్తీ చేయబోతున్న కేంద్ర ప్రభుత్వం

50,000
FOR FREE JOB UPDATES
Telegram Group
Join Now
WhatsApp Group
Join Now

Hi Friends ఇండియన్ బ్యాంకింగ్ రంగం 2025లో భారీ నియామక ప్రక్రియను చేపట్టింది. దేశవ్యాప్తంగా ప్రజా మరియు ప్రైవేట్ బ్యాంకులలో 50,000 కి పైగా ఖాళీలు ప్రకటించబడ్డాయి. బ్యాంకింగ్ ఉద్యోగాలను ఆశించే అభ్యర్థుల కోసం ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

📢 Notification Overview

  • 2025 సంవత్సరానికి సంబంధించి భారతీయ బ్యాంకింగ్ రంగం అతిపెద్ద నియామక డ్రైవ్‌కు సాక్ష్యమిస్తోంది.
  • ఈ నియామక ప్రక్రియలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, మరియు Axis బ్యాంక్ లు తమ తమ నియామక ప్రకటనలను విడుదల చేసాయి.

📊 Number of Vacancies & Types

ఈ ఉద్యోగాలలో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఒకటి ప్రైవేట్ సెక్టార్ అయితే ఇంకోటి పబ్లిక్ సెక్టర్లు ఉంటాయి

  • మొత్తం ఖాళీలు: 50వేలకి పైగా
  • పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు: ~32,000
  • ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు: ~18,000

Types of Vacancies:

  1. ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)
  2. క్లర్క్ / జూనియర్ అసోసియేట్
  3. స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO)
    • IT ఆఫీసర్
    • HR ఆఫీసర్
    • మార్కెటింగ్ ఆఫీసర్
    • లా ఆఫీసర్
  4. రిలేషన్‌షిప్ మేనేజర్
  5. క్రెడిట్ అనలిస్ట్
  6. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్

🎓 Educational Qualification

  • క్లర్క్ : ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అర్హులే.
  • PO / SO: సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ (ఇంజనీరింగ్, MBA, CA, లా వంటి డిగ్రీలు అవసరం కావచ్చు).
  • చివరి సంవత్సరం విద్యార్థులు ప్రాథమికంగా దరఖాస్తు చేయవచ్చు.

🧓 Age Limit (01-08-2025 నాటికి)

  • క్లర్క్ : ఈ క్లర్క్ ఉద్యోగాలకి కనీసం 20 సంవత్సరాల వయస్సు నుంచి 28 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
  • PO / SO: ఈ ఉద్యోగాలకి కనీసం 21 సంవత్సరాల వయస్సు నుండి 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  • వయస్సు సడలింపు:
    • SC/ST: 5 సంవత్సరాలు
    • OBC: 3 సంవత్సరాలు
    • దివ్యాంగులు (PwBD): 10–15 సంవత్సరాలు

💰 Salary Structure

  • క్లర్క్: నెలకు ₹28,000 – ₹32,000
  • PO: నెలకు ₹42,000 – ₹52,000
  • SO: ₹45,000 – ₹55,000 పైగా (పదవికి అనుగుణంగా)
  • ప్రైవేట్ బ్యాంకులు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తాయి.

✅ Selection Process

ఈ బ్యాంకు ఉద్యోగాలకి పోస్టులని బట్టి ఎంపిక చేసే విధానం కూడా మారుతుంది

  • క్లర్క్ / PO:
    • ప్రిలిమినరీ పరీక్ష
    • మెయిన్ పరీక్ష
    • భాషా ప్రావీణ్య పరీక్ష / ఇంటర్వ్యూ
  • SO:
    • ఆన్‌లైన్ పరీక్ష
    • ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్
    • ఇంటర్వ్యూ
  • ప్రైవేట్ బ్యాంకులు సాధారణంగా ఇంటర్వ్యూల ద్వారానో, అప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తాయి.

📍 Examination Centers

  • దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాలలో పరీక్షలు నిర్వహించబడతాయి:
  • మన రెండు తెలుగు రాష్ట్రాల వరకి మన సొంత రాష్ట్రంలోని పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

📅 Important Dates

కొన్ని బ్యాంకుల నుంచి నోటిఫికేషన్లు విడుదల చేశారు

SBI PO Job Notification 2025

  • ఈ ఉద్యోగాలకి 24th జూన్ నుంచి 14th జులై వరకు Online లోనే దరఖాస్తు చేసుకోవాలి.

IBPS PO Job Notification 2025

  • ఈ ఉద్యోగాలకి 1st జులై నుంచి 21st జులై వరకు Online లోనే దరఖాస్తు చేసుకోవాలి.

Bank of Baroda LBO Notification 2025

  • ఈ ఉద్యోగాలకి 4th జులై నుంచి 24th జులై వరకు Online లోనే దరఖాస్తు చేసుకోవాలి.

ఇంకా మిగతా బ్యాంకులకు సంబంధించిన నోటిఫికేషన్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది.

💳 Application Fee

బ్యాంకులను బట్టి హరికాస్తు Fee అనేది మారుతూ ఉంటుంది, సాధారణంగా

  • సాధారణ / OBC / EWS: ₹850
  • SC / ST / PwBD: ₹175
  • ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు – డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి.

📌 How to Apply

  • అభ్యర్థులు ఆయా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్ లేదా IBPS వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి.
  • స్కాన్ చేసిన ఫోటో, సంతకం మరియు విద్యాసంబంధిత పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

Important Links

Note : ఏ ఉద్యోగానికైనా మీరు దరఖాస్తు చేసుకునే కంటే ముందు నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకుని క్షుణ్ణంగా చదవండి.

Also Check

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *