SBI PO Recruitment 2025 | SBI లో 541 PO ఉద్యోగాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Hi Friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 541 PO ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ PO ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాల కొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

About SBI – State Bank of India :

  • ఈ SBI అనేది కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న India లోనే largest commercial bank.
  • ఇది వ్యక్తులు, వ్యాపారాలు మరియు సంస్థలకు విస్తృతమైన బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలను దాని విస్తృతమైన శాఖలు, అనుబంధ సంస్థలు మరియు అసోసియేట్ కంపెనీల ద్వారా అందిస్తుంది.
  • ఈ SBI ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో వీళ్ళ బ్యాంకు సర్వీస్ లను అందిస్తుంది.
  • భారతదేశంలో వీళ్ళకి అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో లో కలిపి 50 కోట్ల కస్టమర్స్ ఉన్నారు.

Educational Qualification :

  • ఈ ఉద్యోగాలకి 30th సెప్టెంబర్ 2025 వరకు మీరు ఏ విభాగంలో డిగ్రీ చేసిన ఈ SBI PO ఉద్యోగాలకు అర్హులే.

Age Limit :

  • 1st April 2025 వరకు కనీసం 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
  • మీ కేటగిరిని బట్టి వయస్సులో సడలింపులు కూడా కల్పిస్తున్నారు.
    • SC/ST వాళ్లు 35 సంవత్సరాలు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
    • OBC (Non-creamy layer) వాళ్లు 33 సంవత్సరాలు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
    • PwBD (UR/EWS) వాళ్లు 40 సంవత్సరాలు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
    • PwBD (OBC) వాళ్లు 43 సంవత్సరాలు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
    • PwBD (SC/ST) వాళ్లు 45 సంవత్సరాలు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
    • Ex-Servicemen వాళ్లు 35 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Salary :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Junior Management Grade Scale-I ప్రకారం Basic Pay నే 48,480 ఇస్తారు.
  • ఇంకా ఇది కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తుంది కాబట్టి అదనపుగా చాలా అలయన్స్ కూడా కల్పిస్తారు.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి 3 Phases లో ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు.
    • Phase-I: Preliminary Examination
    • Phase-II: Main Examination (Objective + Descriptive)
    • Phase-III: Psychometric Test, Group Exercise & Interview
  • Phase 1 Prelims అనేది క్వాలిఫైయింగ్ నేచర్ లోనే ఉంటుంది.
  • Final Selection మాత్రం Main Exam నుంచి 75% మార్కులు మరియు Interview/GE నుంచి 25% మార్పులు తీసుకొని ఎంపిక చేస్తారు.
  • 1/4th Negative విధానం కూడా ఉంటుంది.

Examination Centers :

  • Preliminary Examination
    • ఆంధ్రప్రదేశ్ – ఎలురు, గుంటూర్/ విజయవాడ, కడపా, కాకినాడ, కర్నూలు,ఒంజోల్, రాజహ్ముంత్రీ, శ్రీకాకుళం, తిరుపతి,విశాఖపట్నం, విజియానగరం లో నిర్వహిస్తారు.
    • తెలంగాణ – హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో నిర్వహిస్తారు
  • Main Examination
    • ఆంధ్ర ప్రదేశ్ – గుంటూర్ / విజయవాడ, కర్నూల్, విశాఖపట్నం లో నిర్వహిస్తారు.
    • తెలంగాణ – హైదరాబాద్ మరియు ఖమ్మంలో నిర్వహిస్తారు.

Application Fee :

  • SC / ST / PwBD వాళ్లకి ఎటువంటి దరిఖాస్తు Fee లేదు.
  • General / OBC / EWS వాళ్లు 750 దరికాస్తూ Fee చెల్లించవలసి ఉంటుంది.

Important Dates :

  • ఈ ఉద్యోగాలకి 24th జూన్ నుంచి 14th జులై వరకు Online లోనే దరఖాస్తు చేసుకోవాలి.
  • దరికాస్తు చేసుకున్న వారికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జులై లేదా ఆగస్టు నెలలో పెడతారు.
  • మెయిన్స్ పరీక్షలు వచ్చి సెప్టెంబర్ నెలలో పెడతారు.

Important Links :

Note :

  • దరిఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన Notification PDF ని డౌన్లోడ్ చేసుకొని క్లుప్తంగా చదవండి

Also Check :

1 thought on “SBI PO Recruitment 2025 | SBI లో 541 PO ఉద్యోగాలు”

Leave a Comment