Hi Friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న SSC Staff Selection Commission వాళ్లు 2025 సంవత్సరానికి సంబంధించి CHSL నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన పూర్తి సమాచారాన్ని చదవండి.
About SSC :
- ఈ SSC Staff Selection Commission కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది.
- ఇందులో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న వివిధ సంస్థల్లో Group B (non-gazetted) మరియు Group C ఉద్యోగాల కోసం కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఎంపిక చేస్తారు.
- మంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి ఈ SSC లో ఉద్యోగాలు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇందులో ప్రతి సంవత్సరం వాళ్లు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేసి ఎంపిక చేస్తారు.
Qualification :
- ఈ SSC CHSL లో ఉండే అన్ని రకాల ఉద్యోగాలకి కేవలం 10+2 అర్హత ఉన్న లేదా ఇంకా పై చదువులు చదివిన సరే మీరు అర్హులే.
- భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఈ ఉద్యోగాలకి అర్హులే.
Age Limit :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాల వయస్సు నుంచి 27 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ వరకు అర్హులు.
- కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం కొందరికి వయస్సులో సడలింపు కల్పిస్తున్నారు.
- SC, ST వాళ్లు 32 సంవత్సరాలు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
- OBC వాళ్లు 30 సంవత్సరాలు ఉన్న దరికాసు చేసుకోవచ్చు.
- ఇంకా వికలాంగులకు మీ కేటగిరీని బట్టి UR-10, OBC-13, SC/ST-15 సంవత్సరాల వయసు సడలింపు కూడా కల్పిస్తున్నారు.
Salary :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక అయినవారికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 40,000 వరకు జీతం అయితే పొందొచ్చు.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి దరిఖాస్తు చేసుకున్న వారికి Tire-1 మరియు Tire-2 విధానంలో computer-based objective-type exam లోనే ఎంపిక చేస్తారు.
- Tire-1 కేవలం qualifying విధానం ఉంటుంది.
- Tire 1 లో 0.5 నెగిటివ్ విధానం కూడా ఉంటుంది.
- Tire-2 అనుగుణంగా తీసుకొని final merit list తీస్తారు.
- తర్వాత కొన్ని ఉద్యోగాలకి Skill Test పెట్టి ఆ తర్వాత DV Document Verification చేసి ఫైనల్ సెలక్షన్ చేస్తారు
- ఈ రెండు Tire 1 వన్ మరియు Tire 2 మన సొంత రాష్ట్రంలోనే పెట్టి ఎంపిక చేస్తారు.
Andhra Pradesh – గుంటూరు, కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం మరియు విజయవాడలో పరీక్ష పెడతారు.
Telangana – హైదరాబాద్, నిజాంబాద్ మరియు వరంగల్లో పెట్టి ఎంపిక చేస్తారు
Application Fee :
- ఈ ఉద్యోగాలకి మహిళలకు, SC, ST, మరియు PWBD వాళ్లకి ఎటువంటి దరికాస్తూ Fee లేదు.
- మిగతా వారందరూ కేవలం 100 రూపాయలు మాత్రమే దరికాస్తూ Fee Online విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది.
Important Dates :
- ఈ ఉద్యోగాలకి 23rd June 2025 నుంచి 18th June 2025 వరకు మీరు Online విధానంలోనే దరికాసు చేసుకోవాలి.
Application Process :
- ఈ ఉద్యోగాలకి మీరు మీ మొబైల్ లో కానీ లేదా మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్లి ఆన్లైన్లో దరికాసు చేసుకోవాల్సి ఉంటుంది.
- మొదట వీళ్ళ SSC.gov.in లో OTR ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత, దరికాస్తూ చేసుకోవాలి.
So మీకు గనక అర్హత ఉండి మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకునేవారు ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి, అలాగే మీ మిత్రులకు మీ కుటుంబ సభ్యులకు ఎవరికన్నా ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి కచ్చితంగా షేర్ చేయండి.
Important Links :
Note :
- మీరు దరికాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.