Intermediate Short Memos Released by TG Government 2025 | తెలంగాణ ఇంటర్ మిడ్‌టోన్ షార్ట్ మెమో ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Intermediate

Hi Friends TG తెలంగాణ ప్రభుత్వం కింద పని చేస్తున్న తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) వాళ్లు ఇంటర్మీడియట్ కి సంబంధించిన Intermediate Short Memos నీ విడుదల చేశారు. ఈ Short Memos సంబందించిన పూర్తి వివరాలు అనగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Intermediate Short Memo Means :

  • ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన వారికి ఈ షార్ట్ మెమోని అందిస్తారు.
  • ఈ Short Memos నీ ఉపయోగించి తాత్కాలికంగా పై చదువులు చదవడానికి కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి కానీ ఉపయోగపడుతుంది. స్కాలర్షిప్ లకు దరికాసు చేసుకోవడానికి
  • ఈ డిజిటల్ గా జనరేట్ చేయబడుతుంది ఒరిజినల్ లాంగ్ మెమో వచ్చేవరకు మీరు ఈ షార్ట్ మెమోని ఉపయోగించుకోవచ్చు.

Uses of Intermediate Short Memo :

Intermediate వాళ్లకి ఈ షార్ట్ మెమోలు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి ?

  • తెలంగాణ ఎంసెట్ లేదా ఐసెట్ కౌన్సిలింగ్ కొరకు.
  • పై చదువులు చదవడం కొరకు అంటే ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ప్రవేశాల కొరకు.
  • స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి, ఇంకా ఇతర ఇతర వాటికి ఉపయోగపడుతుంది.

📌 How to Download :

  1. ముందుగా మీ మొబైల్ లో గాని లేదా కంప్యూటర్లో గానీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి – https://tgbie.cgg.gov.in/
  2. అందులో “IPE March 2025 short memos” అనే లింకు మీద క్లిక్ చేయండి.
  3. తర్వాత మీరు చదివిన సంవత్సరం ఎంచుకోండి 1st year or 2nd year.
  4. Hall Ticket Number బాక్స్‌లో మీ హాల్‌ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి.
  5. Date of Birth అవసరమైతే నమోదు చేయాలి.
  6. Get Memo / Submit బటన్ పై క్లిక్ చేయండి.
  7. మీ Short Memo (PDF) స్క్రీన్‌పై ప్రత్యక్షంగా కనిపిస్తుంది — దాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకోండి.

Note :

  • ఈ షార్ట్ మెమోలు 2025 మార్చిలో రాసిన రెగ్యులర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అలాగే ఒకేషనల్ చేసిన విద్యార్థులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • మీ షార్ట్ మెమోలో ఏదైనా లోపాలు ఉంటే కచ్చితంగా వెంటనే మీ కళాశాలలోని ప్రిన్సిపల్ ని సంప్రదించండి.

Important Dates :

  • ఈ ఇంటర్మీడియట్ కి సంబంధించిన Short Memo లని 27 జూన్ 2025 నుంచి Official Website లోని డౌన్లోడ్ చేసుకోవడానికి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) వాళ్లు ప్రమేయం కల్పిస్తున్నారు.

So మీరు 2025లో మొదటి సంవత్సరంగానే రెండో సంవత్సరం గాని Intermediate చేసిన వాళ్ళు ఉంటే ఈ షార్ట్ మెమోని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఒకవేళ ఈ ఆర్టికల్ మీ మిత్రులలో గాని ఈ బంధువులలో గాని ఎవరికన్నా ఉపయోగపడుతుంది అంటే కచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి.

Important Link :

Other Information :

తెలంగాణలోని 2025 ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కొన్ని విషయాలు.

  • ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు 5th మార్చ్ 2025 నుంచి 25th మార్చి 2025 వరకు నిర్వహించారు.
  • పరి వీటికి సంబంధించిన ఫలితాలు 22 ఏప్రిల్ 2025 రోజున విడుదల చేశారు.
  • ఇంకా వీటికి సంబంధించిన సప్లమెంటరీ ఫలితాలు 16th జూన్ 2025న విడుదల చేశారు.
  • రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య సంవత్సరం వారిగా
    • 1st Year: 4,88,430 విద్యార్థులు
    • 2nd Year: విద్యార్థులు
  • మొదటి సంవత్సరంలో 66.89% పాస్ అవుతే , రెండవ సంవత్సరంలో 71.37% మంది పాసయ్యారు.

Also Check :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top