Hi Friends ఇండియన్ బ్యాంకింగ్ రంగం 2025లో భారీ నియామక ప్రక్రియను చేపట్టింది. దేశవ్యాప్తంగా ప్రజా మరియు ప్రైవేట్ బ్యాంకులలో 50,000 కి పైగా ఖాళీలు ప్రకటించబడ్డాయి. బ్యాంకింగ్ ఉద్యోగాలను ఆశించే అభ్యర్థుల కోసం ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
📢 Notification Overview
- 2025 సంవత్సరానికి సంబంధించి భారతీయ బ్యాంకింగ్ రంగం అతిపెద్ద నియామక డ్రైవ్‌కు సాక్ష్యమిస్తోంది.
- ఈ నియామక ప్రక్రియలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, మరియు Axis బ్యాంక్ లు తమ తమ నియామక ప్రకటనలను విడుదల చేసాయి.
📊 Number of Vacancies & Types
ఈ ఉద్యోగాలలో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఒకటి ప్రైవేట్ సెక్టార్ అయితే ఇంకోటి పబ్లిక్ సెక్టర్లు ఉంటాయి
- మొత్తం ఖాళీలు: 50వేలకి పైగా
- పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు: ~32,000
- ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు: ~18,000
Types of Vacancies:
- ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)
- క్లర్క్ / జూనియర్ అసోసియేట్
- స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO)
- IT ఆఫీసర్
- HR ఆఫీసర్
- మార్కెటింగ్ ఆఫీసర్
- లా ఆఫీసర్
- రిలేషన్‌షిప్ మేనేజర్
- క్రెడిట్ అనలిస్ట్
- కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్
🎓 Educational Qualification
- క్లర్క్ : ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అర్హులే.
- PO / SO: సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ (ఇంజనీరింగ్, MBA, CA, లా వంటి డిగ్రీలు అవసరం కావచ్చు).
- చివరి సంవత్సరం విద్యార్థులు ప్రాథమికంగా దరఖాస్తు చేయవచ్చు.
🧓 Age Limit (01-08-2025 నాటికి)
- క్లర్క్ : ఈ క్లర్క్ ఉద్యోగాలకి కనీసం 20 సంవత్సరాల వయస్సు నుంచి 28 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
- PO / SO: ఈ ఉద్యోగాలకి కనీసం 21 సంవత్సరాల వయస్సు నుండి 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
- వయస్సు సడలింపు:
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC: 3 సంవత్సరాలు
- దివ్యాంగులు (PwBD): 10–15 సంవత్సరాలు
💰 Salary Structure
- క్లర్క్: నెలకు ₹28,000 – ₹32,000
- PO: నెలకు ₹42,000 – ₹52,000
- SO: ₹45,000 – ₹55,000 పైగా (పదవికి అనుగుణంగా)
- ప్రైవేట్ బ్యాంకులు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తాయి.
✅ Selection Process
ఈ బ్యాంకు ఉద్యోగాలకి పోస్టులని బట్టి ఎంపిక చేసే విధానం కూడా మారుతుంది
- క్లర్క్ / PO:
- ప్రిలిమినరీ పరీక్ష
- మెయిన్ పరీక్ష
- భాషా ప్రావీణ్య పరీక్ష / ఇంటర్వ్యూ
- SO:
- ఆన్‌లైన్ పరీక్ష
- ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్
- ఇంటర్వ్యూ
- ప్రైవేట్ బ్యాంకులు సాధారణంగా ఇంటర్వ్యూల ద్వారానో, అప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తాయి.
📍 Examination Centers
- దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాలలో పరీక్షలు నిర్వహించబడతాయి:
- మన రెండు తెలుగు రాష్ట్రాల వరకి మన సొంత రాష్ట్రంలోని పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
📅 Important Dates
కొన్ని బ్యాంకుల నుంచి నోటిఫికేషన్లు విడుదల చేశారు
SBI PO Job Notification 2025
- ఈ ఉద్యోగాలకి 24th జూన్ నుంచి 14th జులై వరకు Online లోనే దరఖాస్తు చేసుకోవాలి.
- For Full details 👉 : SBI PO NOTIFICATION
IBPS PO Job Notification 2025
- ఈ ఉద్యోగాలకి 1st జులై నుంచి 21st జులై వరకు Online లోనే దరఖాస్తు చేసుకోవాలి.
- For Full details Click Here : IBPS PO NOTOFICATION
Bank of Baroda LBO Notification 2025
- ఈ ఉద్యోగాలకి 4th జులై నుంచి 24th జులై వరకు Online లోనే దరఖాస్తు చేసుకోవాలి.
- For Full details Click Here : BOB LBO NOTIFICATION
ఇంకా మిగతా బ్యాంకులకు సంబంధించిన నోటిఫికేషన్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది.
💳 Application Fee
బ్యాంకులను బట్టి హరికాస్తు Fee అనేది మారుతూ ఉంటుంది, సాధారణంగా
- సాధారణ / OBC / EWS: ₹850
- SC / ST / PwBD: ₹175
- ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు – డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి.
📌 How to Apply
- అభ్యర్థులు ఆయా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్ లేదా IBPS వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి.
- స్కాన్ చేసిన ఫోటో, సంతకం మరియు విద్యాసంబంధిత పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
Important Links
Note : ఏ ఉద్యోగానికైనా మీరు దరఖాస్తు చేసుకునే కంటే ముందు నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకుని క్షుణ్ణంగా చదవండి.
Also Check
- 14,238 Anganwadi Vacancies in Telangana | తెలంగాణలో అంగన్వాడి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల !
- Railway jobs for 10th Pass Candidates | ఏ పరీక్ష లేకుండా భారత రైల్వేస్ లో ఉద్యోగాలు
- Assistant Manager jobs in AP 2025 | ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- 6000 GPO/VRO jobs in TG with 12th Qualification | గ్రామ పాలన అధికారి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ?