SSC MTS & HAVALDAR Notification 2025 | SSC లో 10th Pass వాళ్లకి ఉద్యోగాలు

SSC

Hi Friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న SSC (Staff Selection Commission) వాళ్లు 10th Pass అయిన వాళ్లకి Multi-Tasking (Non-Technical) Staff (MTS) మరియు Havaldar ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

About SSC :

  • SSC (Staff Selection Commission) అనేది భారతదేశంలో ఒక ప్రభుత్వ సంస్థ, ఇది భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు సంస్థలలో వివిధ పదవులకు సిబ్బందిని నియమించడానికి బాధ్యత వహిస్తుంది.
  • ఇది గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్ట్‌లను పూరించడానికి SSC CGL, SSC CHSL, SSC MTS మరియు మరిన్ని పరీక్షలను నిర్వహిస్తుంది.
  • పారదర్శక మరియు మెరిట్-ఆధారిత ప్రక్రియ ద్వారా అర్హతగల అభ్యర్థులను ఎన్నుకోవడం SSC లక్ష్యం.
  • So దాంట్లో భాగంగానే 2025 సంవత్సరానికి సంబంధించి MTS ఉద్యోగాల కోసం నియామక ప్రక్రియను మొదలుపెట్టారు.

Educational Qualification :

  • ఈ ఉద్యోగానికి కేవలం 10వ తరగతి పాస్ అయినవారు అర్హులు.

Salary :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి కేంద్ర ప్రభుత్వం నియమాల ప్రకారం 7th CPC Level 1 ప్రకారం నెలకి 18000 నుంచి 22వేల వరకు జీతం ఇస్తారు.
  • ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి జీతంతో పాటు అడిషనల్ గా మరిన్ని Allowances కూడా ఇస్తారు.

Age Limit :

  • Multi-Tasking Staff (MTS) : కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 25 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • Havaldar : ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 27 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ల వరకు దరఖాస్తు.

కేంద్ర ప్రభుత్వం నియామకాల ప్రకారం మీ కేటగిరిని బట్టి వయస్సులో సడలింపులు కల్పిస్తున్నారు.

CategoryAge Relaxation
SC/ ST5 years
OBC3 years
PwD (Unreserved) 10 years
PwD (OBC) 13 years
PwD (SC/ ST)15 years
Ex-Servicemen (ESM) 03 years after deduction of the military service rendered from the actual a

Selection Process :

ఈ ఉద్యోగాలకి 2 Stages లో CBT MCQ ద్వారా పరీక్షలు పెట్టి ఎంపిక చేస్తున్నారు.

  • Stage 1- Paper-1 (Objective)
  • Stage 2- Physical Efficiency Test (PET)/ Physical Standard Test (PST) (ఇది హవల్దార్ ఉద్యోగాలకి మాత్రమే)
  • ఇందులో Paper 1 లో 2 Sections ఉంటాయి, ఒక ప్రశ్నకు సరైన జవాబు ఇస్తే మూడు మార్కులు ఇస్తారు.
  • మొదటి Section లో ఎటువంటి Negative విధానం ఉండదు కానీ రెండవ Section లో ఒక ప్రశ్నకు తప్పు జవాబు ఇస్తే ఒక మార్కు తీసివేస్తారు.

PET & PST for Havaldar Posts :

SSC Havaldar Physical Efficiency Test
ParticularsMaleFemale
Walking1600 meters in 15 minutes1 km in 20 minutes
Cycling8 km in 30 minutes3 km in 25 minutes
SSC Havaldar Physical Standard Test
ParticularsMaleFemale
Height157.5 cms152 cms
Chest76 cms (unexpanded)
Weight48 kg

Language of CBT :

  • ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు హిందీల తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా పెడుతున్నారు.
  • ఇందులో తెలుగు మరియు ఉర్దూ భాష కూడా ఉంటుంది, మీరు CBT పరీక్షను మన సొంత భాషలో కూడా రాసుకోవచ్చు.

Examination Centers :

  • ఆంధ్ర ప్రదేశ్ : చిరాలా, గుంటూర్, కకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమంద్రీ, తిరుపతి, విజయవదా, విజయపదా మరియు విశాఖపట్నంలో పరీక్షలు పెట్టి ఎంపిక చేస్తారు.
  • తెలంగాణ : హైదరాబాద్, కరీంనగర్ మరియు వరంగల్ లో పెట్టి ఎంపిక చేస్తారు.

Important Dates :

  • 26th June నుంచి 24th July 2025 వరకు Online లోనే దరికాసు చేసుకోవాలి.

So మీకు అర్హత ఉండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళు ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి, అలాగే మీ మిత్రులకి గాని మీ కుటుంబ సభ్యులకు గానీ ఎవరికన్నా ఉద్యోగ ఆర్టికల్ ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి.

Important Links :

Note :

  • ఈ SSC MTS మరియు Havaldar ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని Downlode చేసుకొని పూర్తిగా చదవండి.

Also Check :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top