Hi Friends భారతదేశంలోని ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన Dhanlaxmi Bank వాళ్లు జూనియర్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ రెండు రకాల ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Junior Officer & Assistant Manager ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
About Dhanlaxmi Bank :
- భారతదేశంలోని ప్రైవేట్ సెక్టార్లు కమర్షియల్ బ్యాంకుల్లో ఈ Dhanlaxmi Bank ఒకటి.
- ఈ Dhanlaxmi Bank 14 రాష్ట్రాల్లో మరియు 1 యూనియన్ భూభాగంలో 560 కస్టమర్ టచ్‌పాయింట్లు (261 శాఖలు, 282 ఎటిఎంలు, 17 బిసిలు) ఉంది.
Post Details & Education Qualification :
ఇందులో మొత్తం రెండు రకాల ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
- Junior Officer (JO)
- ఈ జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అర్హులు.
- Assistant Manager (AM)
- ఈ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అర్హులే.
Age Limit :
ఈ రెండు రకాల ఉద్యోగాలకి 31 మార్చ్ 2025 వరకు Cut off Date ఉంటుంది.
- ఈ Junior Officer ఉద్యోగాలకి కనీసం 21 సంవత్సరాల నుంచి గరిష్టంగా 25 సంవత్సరాల వరకు వయసు ఉన్నవాళ్లు అర్హులు.
- ఈ Assistant Manager ఉద్యోగాలకి కనీసం 21 సంవత్సరాల నుంచి గరిష్టంగా 28 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు.
Salaries :
- ఈ Junior Officer ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి సంవత్సరానికి 3,00,00 నుంచి 3,80,000 వేల వరకు జీతాలు ఇస్తారు.
- ఈ Assistant Manager ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి 4,80,000 నుంచి 13,00,000 వరకు జీతాలు ఇస్తారు,
Selection Process :
ఈ ఉద్యోగాలకి మన సొంత రాష్ట్రంలోనే MCQ CBT పరీక్ష పెట్టి దాని తర్వాత ఇంటర్వ్యూ తో ఎంపిక చేస్తారు.
- CBT Exam Pattern
S.No | Name of the Test | No. of Question | Max. Marks | Version | Duration |
1 | Reasoning | 40 | 40 | English | 25 Minutes |
2 | English Language | 40 | 40 | English | 25 Minutes |
3 | Quantitative aptitude | 40 | 40 | English | 25 Minutes |
4 | General Awareness | 40 | 40 | English | 25 Minutes |
5 | Computer Knowledge | 40 | 40 | English | 25 Minutes |
Total | 200 | 200 | 120 Minutes |
- ఈ పరీక్షలో ప్రతి ప్రశ్నకి ఐదు ఆప్షన్స్ ఉంటాయి అందులో సరైన ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
- 0.25 or ¼ marks నెగిటివ్ విధానం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలిసినవే పెట్టడానికి ప్రయత్నించండి.
Application Fee :
- ఈ ఉద్యోగాలకి ప్రతి ఒక్కరూ GST తో కలిపి 708/- చెల్లించవలసి ఉంటుంది.
Important Dates :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 23.06.2025
- దరఖాస్తు చివరి తేదీ : 12.07.2025
So మీకు మంచి ధనలక్ష్మి బ్యాంకులో జూనియర్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
అలాగే మీ మిత్రులలో గాని మీ బంధువులలో గాని ఎవరికన్నా ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి Share చేయండి.
Important Links :
Note :
- ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన నోటిఫికేషన్ PDF ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని సంపూర్ణంగా చదవండి.
Also Check :
- SSC MTS & HAVALDAR Notification 2025 | SSC లో 10th Pass వాళ్లకి ఉద్యోగాలు
- 3,000 for Unemployed Youth in AP by Nirudyoga Bruthi Scheme | AP నిరుద్యోగ భృతి స్కీం Full Details 2025
- Indian Govt giving 12,000 Scholarship to Students Yearly | NMMSS Scholarship పూర్తి వివరాలు
- Telangana SSC 2025 సప్లిమెంటరీ ఫలితాలు విడుదల – Check at @ bse.telangana.gov.in