AIIMS Recruitment 2025 | 3,501 Vacancies | 12th నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Hi Friends AIIMS ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూ ఢిల్లీ 2025 జూలై 11న నోటీస్ నం. 278/2025 విడుదల చేసింది. ఇది కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ – 2025 (CRE-2025) కోసం విడుదలైన నోటిఫికేషన్. ఈ కేంద్రీకృత పరీక్ష ద్వారా AIIMS మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో గ్రూప్ B & C ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. మొత్తం 3,501 ఖాళీలు ఈ ప్రకటనలో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Number & Types of Vacancies

మొత్తం ఖాళీలు – 3,501. ముఖ్యమైన ఉద్యోగాలు:

  • అడ్మినిస్ట్రేటివ్/క్లెరికల్ పోస్టులు:
    • Upper Division Clerk (UDC) – 690
    • Junior Administrative Assistant – 46
    • Assistant Administrative Officer – 2
  • పారా మెడికల్ & టెక్నికల్ పోస్టులు:
    • Pharmacist – 271
    • Junior Medical Lab Technologist – 377
    • Lab Technician – 9
    • OT Assistant – 120
    • Operation Theatre Technician – 78
  • ఇతర పోస్టులు:
    • Nursing Attendant – 24
    • Dissection Hall Attendant – 9
    • Stenographer – 202
    • MTS – 24
  • ఇంజనీరింగ్ & టెక్నికల్ ట్రేడ్‌లు:
    • Assistant Engineer, Junior Engineer (Civil/Electrical), Plumber, Electrician, Mechanic మొదలైనవి

Educational Qualification

ఈ AIIMS లో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి చాలా రకాల విద్యార్హతలు ఉన్న వాళ్లు అర్హులు

  • UDC/జూనియర్ అసిస్టెంట్: 12th Pass లేదా ఏదైనా ఈ పూర్తి చేసిన అర్హులే.
  • పారా మెడికల్ పోస్టులు: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ (ఉదా: B.Sc. MLT, Pharmacy)
  • ఇంజనీర్ పోస్టులు: సంబంధిత విభాగంలో డిప్లొమా/బి.టెక్
  • ప్రత్యేక పోస్టులు: MSc (Food & Nutrition), Dissection టెక్నాలజీ తదితరాలు

Age limit

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ఠ వయస్సు: 30–35 సంవత్సరాలు (పోస్టు ఆధారంగా మారుతుంది)
  • వయో సడలింపు: SC/ST – 5సం., OBC – 3సం., PwD – 10సం.

Salaries

  • గ్రూప్ C పోస్టులు: ₹19,900–63,200 (లెవెల్ 2–5)
  • గ్రూప్ B పోస్టులు: ₹44,900–1,42,400 (లెవెల్ 6–7)
  • ఇతర అలవెన్సులు కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా లభిస్తాయి.

Selection Process

  1. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT)
  2. స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే)
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
  4. మెడికల్ పరీక్ష

Examination Pattern

  • పద్ధతి: CBT (ఆన్లైన్)
  • సమయం: 90 నిమిషాలు
  • ప్రశ్నలు: 100 (400 మార్కులు)
    • సబ్జెక్ట్-స్పెసిఫిక్ – 75-80
    • జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, కంప్యూటర్, ఇంగ్లీష్ – 20-25
  • నెగటివ్ మార్కింగ్: ఒక్క తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత

Important Dates

  • నోటిఫికేషన్ విడుదల: 11 జూలై 2025
  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 12 జూలై 2025
  • దరఖాస్తు ముగింపు: 31 జూలై 2025
  • పరీక్ష తేదీ: 25–26 ఆగస్టు 2025 (అనుమానిత)
  • అడ్మిట్ కార్డు: పరీక్షకు 7-10 రోజులు ముందు విడుదల

Application Fee

  • జనరల్/OBC: ₹3,000
  • SC/ST/EWS: ₹2,400
  • PwD అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
  • చెల్లింపు పద్ధతి: ఆన్లైన్ (UPI, కార్డు, నెట్ బ్యాంకింగ్)

How to Apply

  1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: www.aiimsexams.ac.in
  2. కొత్త రిజిస్ట్రేషన్ చేయండి
  3. విద్యా మరియు వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి
  4. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
  5. ఫీజు చెల్లించండి
  6. అప్లికేషన్‌ను సమర్పించండి మరియు ప్రింట్ తీసుకోండి

Important Links

Note : ఈ AIIMS లో ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా చదవండి

Also Check

Leave a Comment