CCRAS Recruitment 2025 | కేంద్ర ఆయుర్వేద శోధన మండలి లో గ్రూప్ A, B మరియు C రకాల ఉద్యోగాలు

CCRAS
FOR FREE JOB UPDATES
Telegram Group
Join Now
WhatsApp Group
Join Now

Hi Friends ఏందిరా ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న CCRAS విభాగంలో వివిధ రకాల ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Notification Overview

ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర ఆయుర్వేద శోధన మండలి (CCRAS) 2025 సంవత్సరానికి ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ను జూలై 7, 2025న విడుదల చేసింది. ఈ జాహీరం నెం. 04/2025 ద్వారా మొత్తం 394 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలు గ్రూప్ A, B, మరియు C కింద ఉన్నా వర్గాల్లో ఉన్నాయి.

Number & Type of Vacancies in CCRAS

మొత్తం ఖాళీలు: 394

  • గ్రూప్ A:
    • రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేద): 15
    • రీసెర్చ్ ఆఫీసర్ (పాథాలజీ): 1
  • గ్రూప్ B:
    • అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మకోలజీ): 4
    • స్టాఫ్ నర్స్: 14
    • అసిస్టెంట్: 13
    • హిందీ ట్రాన్స్‌లేటర్: 2
    • మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్: 15
  • గ్రూప్ C:
    • రీసెర్చ్ అసిస్టెంట్ (రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, ఫార్మకోలజీ, ఇతర): 14
    • స్టెనో గ్రేడ్ I: 10
    • స్టెనో గ్రేడ్ II: 14
    • స్టాటిస్టికల్ అసిస్టెంట్: 2
    • UDC: 39
    • LDC: 37
    • ఫార్మాసిస్ట్ గ్రేడ్ I: 12
    • మిగతా పోస్టుల్లో ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్, MTS మొదలైనవి ఉన్నాయి.

Educational Qualifications

ఈ CCRAS లో ఉద్యోగాలకు కావలసిన విద్యా అర్హతలు

  • రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేద): BAMS మరియు CCIM రిజిస్ట్రేషన్
  • రీసెర్చ్ ఆఫీసర్ (పాథాలజీ): MD (పాథాలజీ)
  • ఫార్మకోలజీ ARO: M.Sc/M.Pharm + అనుభవం
  • స్టాఫ్ నర్స్: B.Sc నర్సింగ్ / GNM + 2 ఏళ్ల అనుభవం
  • UDC/LDC/అసిస్టెంట్: డిగ్రీ/ఇంటర్ ఆధారంగా మారుతుంది
  • స్టెనో: 12వ తరగతి + టైపింగ్/శార్ట్హ్యాండ్ స్పీడ్
  • MTS/డ్రైవర్: 10వ తరగతి + అనుభవం లేదా లైసెన్స్

Age Limit

  • గ్రూప్ A: గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు
  • గ్రూప్ B, C: 18–30/35 ఏళ్లు (పోస్ట్‌పై ఆధారపడి ఉంటుంది)
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.

Salary

  • గ్రూప్ A: ₹56,100 – ₹1,67,400 (లెవల్ 10–12)
  • గ్రూప్ B: ₹35,400 – ₹44,900
  • గ్రూప్ C: ₹18,000 – ₹29,200
    7వ వేతన సంఘం ప్రకారం జీతాల్ని చెల్లిస్తారు.

Selection Process

  • గ్రూప్ A: CBT (70 మార్కులు) + ఇంటర్వ్యూకు (30 మార్కులు)
  • గ్రూప్ B, C: కేవలం CBT (100 మార్కులు)
  • తప్పు సమాధానాలకు 0.25 మార్కుల మైనస్ మార్కింగ్ ఉంటుంది
  • అవసరమైతే స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఉంటుంది.

Examination Pattern

  • పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  • ప్రశ్నలు: జనరల్ అవేర్‌నెస్, సంబంధిత సబ్జెక్ట్, ఇంగ్లీష్, కంప్యూటర్
  • స్టెనో, డ్రైవర్ లాంటి పోస్టులకు స్కిల్ టెస్ట్/ప్రాక్టికల్ ఉంటుంది
  • పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉంటాయి; వివరాలు అడ్మిట్ కార్డ్‌లో.

Important Dates

ఘటనతేదీ
నోటిఫికేషన్ విడుదల7 జూలై 2025
అప్లికేషన్ ప్రారంభం1 ఆగస్టు 2025
చివరి తేదీ31 ఆగస్టు 2025
ఫీజు చెల్లింపు చివరి తేదీ31 ఆగస్టు 2025
CBT పరీక్ష తేదీలుత్వరలో ప్రకటిస్తారు

Application Fee

  • గ్రూప్ A: ₹1,500 (సాధారణ/ఓబీసీ)
  • గ్రూప్ B: ₹500
  • గ్రూప్ C: ₹200
  • SC/ST/బీసీ/ఈడబ్ల్యూఎస్/PH/మహిళలు: ఫీజు మినహాయింపు

How to Apply

  1. www.ccras.nic.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
  2. “Recruitment” విభాగంలో ADVERTISEMENT NO. 04/2025 చూడండి
  3. రిజిస్ట్రేషన్ చేయండి
  4. మీ వివరాలు నమోదు చేయండి
  5. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి
  6. అవసరమైన డాక్యుమెంట్లు జత చేయండి
  7. ఆన్‌లైన్ ఫీజు చెల్లించండి
  8. సమర్పించిన దరఖాస్తును ప్రింట్ తీసుకోండి

Important Links

Note : ఈ ఉద్యోగాలకు ఆగస్టు ఒకటి నుంచి దరఖాస్తు మొదలవుతుంది, దరఖాస్తు చేసుకునే కంటే ముందు పైన ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా చదవండి

Also Check

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *